వాటిని నువ్వు కొట్టే దెబ్బలన్నీ నాకు తగులుతున్నాయి

Saturday, June 6, 2009
ఆశ్రమంలో వుండే యింకో భక్తుడు కృష్ణస్వామి కోతుల్ని ఒక్కటే కొట్టేవాడు ఎప్పుడూ. కోతులు హాలులోకి వచ్చి అల్లరి చేసినా, పళ్ళు ఎత్తుకుపోయినా, ఏమి చేసినా, కొట్టేటప్పుడు కొట్టవద్దనేవారు భగవాన్.

ఒకసారి అతను కోతుల్ని కొడుతూ వుంటే,

'నువ్వు కోతుల్ని కాదు, నన్నుకొడుతున్నావు.
వాటిని నువ్వు కొట్టే దెబ్బలన్నీ నాకు తగులుతున్నాయి.
ఆ బాధంతా నేను పడుతున్నాను ' అన్నారు భగవాన్.

1 comments:

భావన said...

ఎంత బాగా అందిస్తున్నారు భగవానుని స్మృతులను.. నేను చలం గారు రాసిన భగవాన్ సృతుల లో కొన్ని చదివేను కాని అన్నీ చదవలేదు.. ధన్యవాదాలు..

Blog Archive