సిద్దపురుషులు

Monday, May 25, 2009
ఒకనాడొక కుక్క కొండమీదనుంచి ఆశ్రమంలోనికి వచ్చి మొరగడం ప్రారంభించింది.
అదెంత మొరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
చివరికి భగవాన్ వచ్చి ఆ కుక్కకు అన్నం పెట్టించారు.
తిని వెళ్ళిపోయిందది.
తరవాత అన్నారు భగవాన్ 'వారొక సిద్దపురుషులు.
ఆశ్రమభిక్ష స్వీకరించాలని ఆ రూపంలో వచ్చారు ' అని.

3 comments:

durgeswara said...

జయశ్రీరమణ

durgeswara said...

జయశ్రీరమణ

చిలమకూరు విజయమోహన్ said...

భగవాన్ గురించి క్లుప్తంగా బాగా చెబుతున్నారు.